కలవడానికి
కలసిపోవడానికి
కలిసినడవడానికీ
ప్రత్యేక స్థలాలూ
పబ్లిక్ పార్క్ లు
ఫైవ్ స్టార్ హొటళ్ళు
అక్కరలేనేలేదు ..!
విశయం .....
చేరవేయగలిగితే
అది రోడ్ సైడు
అయినా .....
రైల్వే స్టేషను అయినా
ఫలితం ఒక్కటే మరి !!
అభిమానం ఉంటే
అది తారురొడ్డు అయినా....
ఇసుక దిబ్బ అయినా...
బృందావనం లానే ఉంటుంది!
బాహుమతి అయినా....
బంధం అయినా....
ఇచ్చే మనసు......బట్టి
పుచ్చుకునే ఆత్మీయతనుబట్టి
ఉంటుంది....!
ఎంత చిన్న దైనా.....
చివరికి చిత్తు కాగితమైనా....
అది అమూల్యమైనదే....
అవుతుంది కదా!
జీవితం లో ఎన్నో పరిచయాలు....
కొన్ని మాత్రమే మనకు
మమకారాన్ని.....
మందహసాన్ని.....
మాధుర్యాన్ని....
మంచితనాన్ని....
మమతను....
పంచుతాయి.....
పెంచుతాయి మరీ..!!
***
కలసిపోవడానికి
కలిసినడవడానికీ
ప్రత్యేక స్థలాలూ
పబ్లిక్ పార్క్ లు
ఫైవ్ స్టార్ హొటళ్ళు
అక్కరలేనేలేదు ..!
విశయం .....
చేరవేయగలిగితే
అది రోడ్ సైడు
అయినా .....
రైల్వే స్టేషను అయినా
ఫలితం ఒక్కటే మరి !!
అభిమానం ఉంటే
అది తారురొడ్డు అయినా....
ఇసుక దిబ్బ అయినా...
బృందావనం లానే ఉంటుంది!
బాహుమతి అయినా....
బంధం అయినా....
ఇచ్చే మనసు......బట్టి
పుచ్చుకునే ఆత్మీయతనుబట్టి
ఉంటుంది....!
ఎంత చిన్న దైనా.....
చివరికి చిత్తు కాగితమైనా....
అది అమూల్యమైనదే....
అవుతుంది కదా!
జీవితం లో ఎన్నో పరిచయాలు....
కొన్ని మాత్రమే మనకు
మమకారాన్ని.....
మందహసాన్ని.....
మాధుర్యాన్ని....
మంచితనాన్ని....
మమతను....
పంచుతాయి.....
పెంచుతాయి మరీ..!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి