మినీలు :కోరాడనరసింహారావు

 కుక్కల్లా కాట్లాటలు... 
   పశువుల్లా పోట్లటలు 
      వీళ్ళు నాయకులా !?
        అసలు మనుషులే కారు 
    ********
, పాలకులు... పాలితులు 
    ఎవరిలోనూ  లేదు.... 
       నిజాయతీ.... !
     ఎక్కడచూసినా అవినీతి, 
        అరాచకం..!అందరిలోనూ 
 స్వార్ధ భూతం ఆవహించేసింది
   వదలగొట్టే తాంత్రికు డేడీ !?
         *****
కామెంట్‌లు