భక్షిస్తూ... రక్షిస్తూ
*******
ఎవరైతే అబద్ధాలు చెబుతారో,వాటితో పబ్బం గడుపుతారో...అవి కొంత కాలం మాత్రమే ఇతరులను నమ్మించగలుగుతాయి..
కానీ ఏనాటికైనా అసలు నిజాలు తెలియకుండా, బయటపడకుండా ఉండవు.అప్పటి వరకు అబద్దాల మీద బతికిన తమ జీవితాలకు ఆ అబద్దాలే ఉచ్చులా బిగుసుకుని, తమను భక్షించక మానవు.
అందుకే గుర్తుంచుకోవాలి.మనల్ని ఎల్లప్పుడూ వెన్నంటి రక్షిస్తూ ఉండేవి నమ్మకం, సత్యమేనని.
ఇతరులు మన పట్ల పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా,మన నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యరూపమై వెలగాలి.
అవే సమాజంలో బతికేందుకు ఓ దారి చూపి,సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేలా చేస్తాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి