కన్నది తల్లే...., ఐనా
కారకుడు తండ్రే... !
తల్లి నవమాసాలు మోసి...
జన్మనిస్తే...,
తండ్రి, బిడ్డలబరువు,బాధ్యత లనుచివరిదాకామోసీ,కుటుంబ సుఖము, సంతోషము ,అభివృ ద్ధుల కోసమే...అహర్నిశలూ పరితపిస్తాడు !
తండ్రి అనే బింబానికి, ప్రతి బింబాలె పిల్లలు ! తనప్రతిబింబాలను చూసుకుం టూ పరవశించిపోయేవాడే...
నిజమైన తండ్రి... !!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి