చిత్రస్పందన /=-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 కందము 
వెలకట్టలేని నగవది 
కలిమిని కురిపించు బిడ్డ గారపు మొలకై
తలితండ్రుల మురిపించుచు
చిలికించెను రాగ సుధలు చిత్తము నిండన్ /


కామెంట్‌లు