చిత్రస్పందన /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 నీది నాదను పంతము నిలువనీక
తల్లి తండ్రులు విడి పోయి తప్పు చేయ
చిన్న బిడ్డలకెంతయో చింత కలుగ
భీతి నొందిరి పిల్లలు బెంగతోడ /
.


కామెంట్‌లు