ఎవరనుకున్నారు సర్దార్ సర్వాయి పాపన్న అంటే
మా తెలంగాణ మొనగాడు
కుల వృత్తిని కించపరిచిన
కుత్తుకలు కోసిన వాడు
బహుజనులకు బాయ్ సాబై
తాబేదార్ల తలలు తెగనరికిన వాడు మా తెలంగాణ మొనగాడు
యుద్ధ విద్యలో, గుర్రపు స్వారీలో
తురుష్కుల తీత్తులు తీసినవాడు
గెరిల్లా యుద్ధ వీరుడు
మొగలులకు మొనగాడు
మా తెలంగాణ మొనగాడు.
మా తెలంగాణ మొనగాడు
కుల వృత్తిని కించపరిచిన
కుత్తుకలు కోసిన వాడు
బహుజనులకు బాయ్ సాబై
తాబేదార్ల తలలు తెగనరికిన వాడు మా తెలంగాణ మొనగాడు
యుద్ధ విద్యలో, గుర్రపు స్వారీలో
తురుష్కుల తీత్తులు తీసినవాడు
గెరిల్లా యుద్ధ వీరుడు
మొగలులకు మొనగాడు
మా తెలంగాణ మొనగాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి