అంతరించి పోయే దశ లో ఉన్న సీతా కోక చిలుక ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 ఇక్కడ నేను అంతరించి పోయే దశ లో ఉన్న సీతా కోక చిలుక లను పరిచయం చేస్తున్నాను.కుమావ్, అరుణాచల్ ప్రదేశ్ లలో ఉన్న సీతా కోక చిలుక లను చూపిస్తున్నాను.అవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మనకు అందుబాటు లో ఉ న్నంత వరకు ప్రకృతి ని పాడు చెయ్యకుండా, పర్యావరణం కాలుష్యం జరగకుండా కాపడుదాం.


కామెంట్‌లు