నాలుగు మాటలు తిట్టి,
ఒక దెబ్బ కొట్టే వాళ్ళని నమ్మొచ్చు!
కానీ,....
తియ్యగా మాట్లాడే వాళ్ళని మాత్రం
నమ్మ కూడదు....!
వారు మనల్ని నమ్మించి -
గొంతు కోస్తారు. !
మాటకున్న పదును
కత్తికి కూడా లేదు!.
మంచి మాట --
మనిషి మనసును మార్చగలదు!. “సమయం”మరియు “స్నేహం”
ఉచితంగానే లభ్యమవుతాయి!.
కానీ,---
వాటి విలువ ,
అవి పోగొట్టుకున్న తర్వాతే
మనకు తెలుస్తుంది!.
ఈ లోకంలోతప్పుడు పనులు చేసి
పాడైపోయిన వాళ్లకన్న,
చెప్పుడు మాటలు వింటూ
చెడిపోయిన వాళ్లే ఎక్కువ.!!
***
ఒక దెబ్బ కొట్టే వాళ్ళని నమ్మొచ్చు!
కానీ,....
తియ్యగా మాట్లాడే వాళ్ళని మాత్రం
నమ్మ కూడదు....!
వారు మనల్ని నమ్మించి -
గొంతు కోస్తారు. !
మాటకున్న పదును
కత్తికి కూడా లేదు!.
మంచి మాట --
మనిషి మనసును మార్చగలదు!. “సమయం”మరియు “స్నేహం”
ఉచితంగానే లభ్యమవుతాయి!.
కానీ,---
వాటి విలువ ,
అవి పోగొట్టుకున్న తర్వాతే
మనకు తెలుస్తుంది!.
ఈ లోకంలోతప్పుడు పనులు చేసి
పాడైపోయిన వాళ్లకన్న,
చెప్పుడు మాటలు వింటూ
చెడిపోయిన వాళ్లే ఎక్కువ.!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి