దత్తపదులు:- సరి.గమ.పద.నిస
క.
*సరి* రారిక నాకెవరని
కరియుచు *గమ* కాల తోడ గోదారమ్మా
పరుగులు తీయుచు పొంగగ
ఝరి వేగము *పదనిస* వలె శబ్దము జేసెన్
2వ పూరణ
క.
*సరి* యగు సమయంబందున
వరము *గ మ* త్తడి దుమికెడి వానలు జూడన్
చెరువులు నింపెద *పద* మని
సరిపడునో లేదొ య *ని స* జావుగ కురిసెన్
క.
*సరి* రారిక నాకెవరని
కరియుచు *గమ* కాల తోడ గోదారమ్మా
పరుగులు తీయుచు పొంగగ
ఝరి వేగము *పదనిస* వలె శబ్దము జేసెన్
2వ పూరణ
క.
*సరి* యగు సమయంబందున
వరము *గ మ* త్తడి దుమికెడి వానలు జూడన్
చెరువులు నింపెద *పద* మని
సరిపడునో లేదొ య *ని స* జావుగ కురిసెన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి