దత్తపదులు:-దివిటి..దీపం.. చీకటి.. వెన్నెల
ఆ.వె
దివిటి వెల్గు గాని యవని యంతట గాదు
దీపముండు నెపుడు దేవునెదుట
చీకటంత తొలగి వేకువైన విధము
వెన్నెలంత కురియు విశ్వమెల్ల
--------------------------------------------
*సరదా పద్యం*
దత్తపది:-అందము.. మందము.. చందము..గంధము
ఉ.
*అందము* జెప్పరాని దరహాసపు చిందుకు కళ్ళుజాలవే
*మందము* యెక్కువాయెమరి మౌనుల రెప్పలు వాలకుండగన్
*చందము* సారమెల్ల గన సంబరమందున దోచుచుండెనే
*గంధము* జాడలెందుకిక గాంచెడి విందులు సుందరంబులే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి