పువ్వుల గుత్తి లోజెండా; --డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్

 జెండా లోని త్రివర్ణ దళాలను ఈ పువ్వుల గుత్తి లో ఇమిడ్చారు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్. ఆజాదీ కా అమృత ఉత్సవ్ లో భాగంగా ఈ రోజు దీనిని పరిచయం చేస్తున్నారు..మొక్కజొన్న పొత్తులు కు త్రివర్ణ పతాకం లోని రంగులు వేసి అందం గా అమర్చారు.కింద ఉన్న ఫ్లవర్ వాజ్ ఆసుపత్రుల్లో వాడే వెంటిలేటర్ మిషన్ల లో ఉండే ప్లాస్టిక్ వ్యర్థం.దానికి ఉన్న రంధ్రాల్లో నీళ్ళు పోసి వీటిని అమర్చారు.మొక్కజొన్న పొత్తులు వలిచేశాక రంగులు వేసి అలంకరించారు.కామెంట్‌లు