వందనం ...!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ.
నాటిగురువులు 
చేసిన భోద ....
నేర్పించిన --
క్రమశిక్షణ ....
చేసిన ---
మార్గదర్శనం 
ఈనాటి 
నా..యీ స్థితికి
నిదర్శనం ...!
నా విశ్రాంత --
జీవితానికి సైతం 
చేయందిస్తున్న 
నెలసరి పెన్షన్ 
వారిపుణ్యఫలమే !
నను తీర్చిదిద్దిన 
గురుదేవుళ్ళకు 
హృదయపూర్వక 
పాదాభివందనం !!
            ***
(గురుపూర్ణిమ శుభాకాంక్షలతో )

కామెంట్‌లు