* అమృతోత్సవానంద గీతం *
"భారతీయులందరం.....
చేయి - చేయి కలుపుదాం!"
*****
పల్లవి :-
భారతీయులందరంచేయిచేయి
కలుపుదాం,ఆనందోత్సాహాలతొ చేద్దామమృతోత్సవం !మన భారతస్వాతంత్ర్యఅమృతోత్సవ సంబరం... !!
" భారతీయులందరం..... "
చరణం :-
ఘనమైన మనవిజయ కేతన మెత్తీ... వందేమాతరమంటూ కదంతొక్కి, పదం పాడి... 2
ఆనందోత్సాహాలతొచేద్దామమృ తోత్సవం !, డెబ్భై ఐదవ మన స్వతంత్ర దినోత్సవం... !!
" భారతీయులందరం.... "
చరణం :-
ఎందరోవీరుల -విజ్ఞులత్యాగాల
ఫలం... మన తర - తరాలబాని సత్వ నిర్మూలనం... 2
ఈ స్వేచ్ఛా - స్వాతంత్ర్యాల
దివ్యామృత ఫలం... 2
" భారతీయులందరం... "
చరణం :-
అతివాదులు - మితవాదులు
అందరి ఆశయ మొకటిగ...
అహర్నిశలుపోరాడిసాధించిరి
స్వాతంత్య్రం !
పేరు - పేరునా ప్రతిఒక్కరినీ స్మరించి... జ్యోతలనిడుదాం
స్మరించి జ్యోతలనిడుదాం !!
" భారతీయులందరం... "
చరణం :-
ప్రతి ఊరు - వాడ, దేశమంత
పాల్గొనవలసిన పండుగ....
ఇంటింటా జెండాను ఎగుర వేద్దాము, ప్రతిఇంటా... మన జాతీయ జెండాను రెప - రెప లాడిద్దాము... !
మన ఐక్యతను, సమగ్రతను చాటి చెబుదాము...మన భరత
మాత మురిసిపోవపండుగ చేద్దాము... !!
" భారతీయులందరం... "
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి