*పదుగురైరి కవులు పద్మనాభ*
=====================
ఆ.వె
ప్రాసపదము గలిపి భావంబు గూర్చగన్
పాటనడకసాగ పదిలముగను
రచనకూర్పుజేసి రంజింప జేయుచు
*పదువులైరి కవులు పద్మనాభ*
ఆ.వె
వినుటకింపు గూర్చు విలువైన రచనలు
పద్య గద్యమైన పాటలైన
శ్రద్ధ బెట్టి వినెడి సత్య వాక్కులు వ్రాయ
*పదువురైరి కవులు పద్మనాభ*
=====================
ఆ.వె
ప్రాసపదము గలిపి భావంబు గూర్చగన్
పాటనడకసాగ పదిలముగను
రచనకూర్పుజేసి రంజింప జేయుచు
*పదువులైరి కవులు పద్మనాభ*
ఆ.వె
వినుటకింపు గూర్చు విలువైన రచనలు
పద్య గద్యమైన పాటలైన
శ్రద్ధ బెట్టి వినెడి సత్య వాక్కులు వ్రాయ
*పదువురైరి కవులు పద్మనాభ*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి