*సువర్ణము..రజితము..తామ్రము..ఇనుము*
తే.గీ
వధువు రాకతోడిల్లు *సువర్ణ* మగును
రవళి జిమ్మని గుణముతో *రజితమ* గును
తగని మనసుతో గాంచుచు *తామ్రమ* గును
యింపు లేనట్టి పలుకుతో *డినుము* యగును
తే.గీ
వధువు రాకతోడిల్లు *సువర్ణ* మగును
రవళి జిమ్మని గుణముతో *రజితమ* గును
తగని మనసుతో గాంచుచు *తామ్రమ* గును
యింపు లేనట్టి పలుకుతో *డినుము* యగును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి