ఆజాద్ కా అమృత ఉత్సవ్; డాక్టర్ కందేపి రాణిప్రసాద్


 ఆజాద్ కా అమృత ఉత్సవ్ లో భాగంగా కొత్త భారత మాత పటం తయారైంది. ఎక్స్పిర్ అయిన టాబ్లెట్లు, ఇంజెక్షన్ సీసాల మూతలు తో భరత మాత చిత్రాన్ని రూపొందించారు డాక్టర్ కంద్ధేపి రాణీ ప్రసాద్.మిల్కీ మ్యూజియం లో ప్రస్తుతం కొలువుదీరి ఉన్నదీ చిత్రం. స్వాతంత్ర్య సమర దినోత్సవాల లో ప్రదర్శిపబడుతోంది ఇంకా వెంటిలేటర్ వేస్ట్ ను కూడా ఇందులో వాడ బడింది.రోగులు ప్రమాద స్థితిలో ఉన్నపుడు వాడే వెంటిలేటర్ మిషన్ల లో ఉండే ప్లాస్టిక్ వ్యర్థం లు బొమ్మలకు ఉపయోగ పడుతున్నాయి.

 


కామెంట్‌లు