ప్రజలకొరకు....
ప్రజలచేత...
ఎన్నుకున్న ప్రభుత్వం
ప్రజాస్వామ్యం సూన్యం !
*******
ప్రభుత్వ సేవలన్నీ
సామాన్యుల కొరకే !
పొందేది.....
రాజకీయ నాయకులే !!
******
స్వేచ్ఛ కోసం....
స్వతంత్రంకోసం...
మొదలైన పోరాటాలు
ఆగలేదు ఈనాటికీ.... !
*******
స్వాతంత్రానికి...
డెబ్భై ఐదేళ్లు... !
తీరుమారలేదు...
నాటికీ - నేటికీ... !!
*****
స్వాతంత్ర్య
అమృతోత్సవాలు...
ఎగిరే జెండాలకే...
పరిమితోత్సవాలు !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి