అజాది కా అమృత ఉత్సవ్ ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 అజాది కా అమృత ఉత్సవ్ లో భాగంగా ఈ భారత మాత పటం సిరిసిల్ల లోని మిల్కీ మ్యూజియం లో ఉన్నది.దీనిని చిన్న చిన్న జెమ్స్ అనే తీపి బిల్లలతో తయారు చేయబడింది.మధ్యలో ఉన్న జెండా ను ఇంట్లో పప్పు వండుకునే కందిపప్పు తో తయారు చేశారు.దీనిని డాక్టర్ కందే పి రాణీ ప్రసాద్ తయారు చేశారు.నారింజ, ఆకుపచ్చ రంగు లను రబ్బర్ బ్యాండ్ లతో అలంకరించారు.ప్రతిరోజూ ఒక చిత్రాన్ని రూపొందించారు. 


కామెంట్‌లు