పద్యాలు ; -మమత ఐలకరీంనగర్
 న్యస్తాక్షరి:- జీ..విం..చె..ద పాదాదిలో
తే.గీ
జీవితమ్మున దైవాన్ని బ్రోవుమనగ
వింత మహిమలన్ జూపుచు వేగిరమున
చెమ్మ దెలియని నుత్సాహ శీతలమును
దర్శకుండై మలచునట ధర్మమెరిగి
తే.గీ
జీవ మెచటిదో తెలియదే చేర భువికి
వింత గొల్పుచున్ దొరకదీ వీలునామ
చెప్ప లేనట్టి చిత్రమే చిద్విలాస
దరువు లేకుండ ప్రాణము తరలునెటకొ

కామెంట్‌లు