ఇంజెక్షన్ సీసాల మూతలతో పూల కొమ్మలు ; - డాక్టర్ కందేపి రాణిప్రసాద్

 ఆజాదీ కా అమృత ఉత్సవ్ లో భాగంగా వీటిని తయారు చేశారు. సృజన పిల్లల ఆసుపత్రి లో వీటిని ప్రదర్శించ నున్నారు. ఆసుపత్రిలో నీ ఇంజెక్షన్ సీసాల మూతలు ఉపయోగించి ఈ పూల కొమ్మల్ని తయారు చేశారు.కషాయం రంగు త్యాగాన్ని,తెలుపు రంగు స్వచ్ఛతను, ఆకుపచ్చ రంగు పచ్చదనాన్ని తెలుపుతుంది.మిల్కీ మ్యూజియం లో ఇవి కొలువు దీరి ఉన్నాయి.కామెంట్‌లు