మక్క తొడుగులు (ఆట వెలది )ఎం. వి. ఉమాదేవి.

 సృష్టిలోని సహజ రక్షణ యుండగన్ 
వాటినొలిచి వేసి వసుధనందు 
కీడుకలుగజేయు కీటక కూటమిన్ 
ధనముబెట్టి కొనగ ధర్మమగునె!?
కామెంట్‌లు