న్యస్తాక్షరి:;-మమత ఐలకరీంనగర్9247593432
 -త..ల..చి..రి (పాదాదిలో)
తే.గీ
తగని ధర్మము కీడేను తలచి జూడ
లక్ష్యమును మార్చి కోయును రంపముగను
చిన్ని దీపమే జ్వాలలై మిన్ను నంట
రిదము మార్చేను గాలితో తుదకు గనను

కామెంట్‌లు