చిత్రానికి పద్యం;-మమత ఐలహైదరాబాద్9247593432
 ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జయంతి సందర్భంగా
===============================
క.
సంగీతానికి నిధివలె
బంగరు కంఠంబుతోడ భరతావనిలో 
ముంగిట వెన్నెల కొలువుగ
సింగారపు లక్ష్మిపాట సిరులొలికించెన్

కామెంట్‌లు