సమస్యాపూరణం;-మమత ఐలహైదరాబాద్9247593432
 *కారము తీయనై సుఖముగా మురిపించెను భక్తబృందమున్*
ఉ.
తీరము చేరువందు గల దేవుని కోవెలలోని సాధనన్
నేరుగ గాంచధన్యమగు నిత్యముజేసెడి ధ్యానశబ్దమున్
కారణ జన్ములైనటుల గాంచగ దోచెనుప్రార్థనమ్ము; వోం
*కారము తీయనై సుఖముగా మురిపించెను భక్త బృందమున్*

కామెంట్‌లు