దత్తపది:-(చిట్టి.. పొట్టి.. గట్టి.. మట్టి)-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
చిట్టికి గోరుముద్దలను చిత్రము జూపుచుబెట్టుచుండగన్
పొట్టిగ నుంటినేననుచు బోరున నేడ్చెడి బాలకోరికన్
గట్టిగ దీర్చనెంచుటకు గారడినాపగ పెద్ద యద్దమున్
మట్టిన యాడబోకుమని మంచిగ యెత్తును జూపిరంందునన్
 

కామెంట్‌లు
కొండా మోహన్ చెప్పారు…
బావున్నది.

Konda Mohan.