సమస్యాపూరణం;-మమత ఐలహైదరాబాద్9247593432
 *రాటము వలదంచు గాంధి రయమున బలికెన్*
==================================
క.
వేటకు సంసిద్ధమనుచు
ఘాటగు సత్యాగ్రహమున ఘనచరితుండై
పాటించుచు శాంతిని పో
*రాటము వలదంచు గాంధి రయమున బలికెన్*

కామెంట్‌లు