చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 భక్ష్య భోజ్యము లన్నియు వరుస బెట్టి
వండి వడ్డించి రాకున బాగు బాగు!
విందు భోజన మీవిధి ప్రీతి గొలుప
కడుపు నిండెను విస్తరిన్ గనిన యంత /
---------------------------

కామెంట్‌లు