తగ్గడం... నెగ్గడం
*****
తగ్గడం, నెగ్గడం ..ఈ రెండూ విజ్ఞులైన వారు చేసేవి.
కొందరికి ఎదుటి వారిని మాటలతో ,చేతలతో తగ్గించి,కించపరచి,తామే నెగ్గాలనే దురాలోచన ఉంటుంది.
విజ్ఞులు ఈ రెంటి విషయంలో పట్టు విడుపులు కలిగి ఉంటారు.అందుకే సమయంతో పాటు,విజయం వారిని వరిస్తూ ఉంటుంది.
తగ్గడం అంటే ఎదుటి వ్యక్తి అనాలోచితంగా, మూర్ఖంగా వాదానికి దిగినప్పుడు తొందరపడి సరిసమానంగా వాదనకు దిగకుండా మౌనంగా వుండటం.
అందువల్ల అనవసరమైన వాదన ఆగిపోతుంది.ఎవరు విజ్ఞులో తెలుస్తుంది.
అలా విజ్ఞులైన వారికి తగ్గడం వల్ల నెగ్గడం చాలా సులువు అవుతుంది.
నెగ్గడం అంటే గెలవడం.విజ్ఞులకు సమయాసమయాలు,ఎప్పుడు ఎలా ఉండాలనే లౌక్యం తెలుసు.
అందుకే వాళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమదే పైచేయిగా నెగ్గుతూ ఉంటారు.
కాబట్టి సమయం, సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలో ఉండకూడదో విజ్ఞత, వివేకం గల సజ్జనుల నుండి నేర్చుకుంటూ ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి