పంచ పదులు; -సుమ కైకాల

 పలుకుతున్నా తీయగా నీ నామము
పిలుపు విని స్పందించవా వేగిరము
తెలుపు కన్నా స్వచ్ఛం నీ హృదయము
కలుపుకుoటే పెరుగుతుంది బంధము
మలుపు ప్రణయమైతే మధురము సుమా!
కామెంట్‌లు