తెలుసుకుందాం! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 అలక అంటే మన అందరికీ తెలుసు ‌కోపం అని.సత్యభామ కైకేయి అలకలు ప్రసిద్ధి.కానీ అలకా అని క కి దీర్ఘంఇస్తే దాని అర్థం మారుతుంది.కుబేరుని నగరం అలకాపురి.అలకా అంటే 8_10ఏళ్లమధ్య బాలిక.అలక అంటే ఉంగరాలు ముంగురులు.నుదురు చెంపలపై ఉంగరాలు గా జుట్టు సహజంగా వేలాడటం! బుల్లి రాముడు బుజ్జి కృష్ణుడు ఉంగరాలు జుట్టు తో ఉన్న ట్లు కవులు వర్ణించారు.బాబ్డ్ హెయిర్ అలకలకింద రాదు
కామెంట్‌లు