న్యస్తాక్షరి.(మం,దు, బా,బు. )-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

తేటగీతి /
(మం)దుని చందము మారితి 
మనవి వినుమ!
ముం(దు) నీరూపు పోల్చక పొగరు తోడ
పాపి నైతిని శ్రీహరీ!(బా)గు చేయి.
నిన్ను పూజించు (బు)ద్ధినే నిలుపు మయ్య!
--------------------------

కామెంట్‌లు