నిజాయితీ దుంపాలా. రాజేష్ తరగతి.8వ తరగతి--ఇంజాపూర్-- చరవాణి. 9392576737

  నిజాయితీగా మనం
 ఉంటే ఎప్పటికీ
 ఎవరైనా మనల్ని
 గెలవలేరు...!

 నిజాయితీ
నిలబడితే
ధర్మం అనేది
మన బానిస...!
  ఏదైనా చేయని తప్పు వేస్తే మనం భయపడకుండా నిజాయితీగా అలాగే ఓర్పుతో మనం ఉండాలి...!


 ఏ ఆటలోనైనా మనం నిజాయితీగా ఆడితే తప్పకుండా మనం విజయాని సాధించగలం...!
కామెంట్‌లు