తిరిగి తీసుకొని
రావాలి తిరిగి తీసుకొని రావాలి
తపాలా పెట్టను
తిరిగి తీసుకొని రావాలి...!
తగ్గించాలి తగ్గించాలి అంతర్జాలంలో
ముఖ్యంగా
సెల్ ఫోన్‌ని తగ్గించాలి...!
అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నాయి
సెల్ఫోన్ల వలన పక్షులు అంతరించిపోతున్నాయి...!
సెల్‌ఫోన్ ద్వారా కాకుండా
రావాలి తిరిగి తీసుకొని రావాలి
తపాలా పెట్టను
తిరిగి తీసుకొని రావాలి...!
తగ్గించాలి తగ్గించాలి అంతర్జాలంలో
ముఖ్యంగా
సెల్ ఫోన్‌ని తగ్గించాలి...!
అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నాయి
సెల్ఫోన్ల వలన పక్షులు అంతరించిపోతున్నాయి...!
సెల్‌ఫోన్ ద్వారా కాకుండా
మనం అందరికీ ఏ విషయం
అయినా తపాలా పెట్టే
ద్వారా తెలియజేద్దాం...!
రక్షించాలి రక్షించాలి
తపాలా పెట్టను
ఎంతో భద్రతగా
రక్షించాలి...!
********
అయినా తపాలా పెట్టే
ద్వారా తెలియజేద్దాం...!
రక్షించాలి రక్షించాలి
తపాలా పెట్టను
ఎంతో భద్రతగా
రక్షించాలి...!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి