సమస్యాపూరణం:;-ఎం. వి. ఉమాదేవి బాసర.

 మునులు ఋషులును దలచిరి ముందు నిన్ను
*తే.గీ 
జగతి నుద్ధరించినగీత జయముకోరి 
పఠన మొందుచు ప్రతిరోజు పావనమున 
కర్త కర్మలన్ శ్రీకృష్ణ కార్యమనుచు 
*మునులు ఋషులును దలచిరి ముందు నిన్ను !
————— —————

కామెంట్‌లు