న్యస్తాక్షరి /(కు, సు, నూ, రి);-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
తేట గీతి.

(కు)సుమముల దెచ్చి భామలు కూర్మి తోడ 
ప(సు)పు  పారాణి పెట్టుచు  పండుగనుచు
తూగు టుయ్యాల (నూ)గుచు తోషమొంది
అట్ల తద్దిని సల్పి(రి) హాయి గాను.
----------------------


కామెంట్‌లు