బాల ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఆటలాడే బాల
మా అల్లరి బాల
పాటపాడే బాల
మా పసిడి బాల
బడికి వెళ్ళే బాల
బహు మంచి బాల
చదువు చదివే బాల
చాల చక్కని బాల
బుద్ధిమంతురాలు
మా ఇంటి బాల !!

కామెంట్‌లు