సమస్యాపూరణం:;---ఎం. వి. ఉమాదేవి బాసర.

 పండును దినరాదు గాని భాసిలుచుండున్
==============================
నిండు గనొడిలోన నిలిచి 
చెండును పోలిన విధముగ చిలిపిగ చేరె న్ 
మెండుగ  నవ్వెడి మనవడు
పండును దినరాదు గాని భాసిలుచుండున్ !
---------------------------------------------
(మా మనవడు పండు గురించి )

కామెంట్‌లు