మా పాఠశాలలో మంచి ప్రధానోపాధ్యాయుడు మా సిల్మా నాయక్ సార్...!
ప్రతిక్షణం ప్రతి విద్యార్థిని గమనిస్తూనే ఉంటాడు మా సిల్మా నాయక్ సార్...!
మాకు ఏ అపద వచ్చిన సహాయం చేస్తాడు
మా సిల్మా నాయక్ సార్...!
అలాగే మేము ఏం
సహాయం అడిగినా
చేస్తాడు మా సిల్మా
నాయక్ సార్...!
సిల్మా నాయక్ సార్
అందరితో కలిసి
మెలిసి ఉంటారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి