న్యస్తాక్షరి (జా నీ గా రు);-ఎం. వి. ఉమాదేవి. నవంబర్ 09, 2022 • T. VEDANTA SURY (జా)జిమల్లెనవ్వె జాబిల్లి రాగను (నీ)టకలువలన్ని నిల్చి చూసె (గా)లిలోనదేలి గంధమ్ము వాసనల్ (రు)ద్ర గుడినిజేరె భద్రముగను !! కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి