ఓ ఆలయంలోకి వెళ్తే...; - జయా
బూడిద 
విభూతి అవుతోంది!

నిమ్మకాయ
పండవుతోంది!

నీరు
తీర్థమవుతోంది!

అన్నం
ప్రసాదమవుతోంది!

కానీ
ఏ మార్పూ లేకుండా
లోపలికి వెళ్ళి
అట్లాగే తిరిగొచ్చేది
ఒక్క మనిషి మాత్రమే...

- తమిళంలో చదివాను

కామెంట్‌లు