కార్తిక పూర్ణిమ ;-ఉమాదేవి
 తేట గీతి 
======
దీప కాంతులన్ జె లరేగి  దివ్యముగను 
మాసమంతయు నారోగ్య మహిమజూపు 
గార్తికమ్మున తులసమ్మ  కనులవిందె  
పూర్ణిమవెలుగు లొసగును పూర్ణశక్తి !

కామెంట్‌లు