న్యస్తాక్షరి /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

 తేటగీతి /
(దా)న ధర్మముల్ చేయుచు దయను కల్గి
లోభ (మో)హముల్ వీడుచు లోకమందు
(ద)రికి తీయుచు సజ్జన తతిని సతము
వ(ర)లు చుండిన జనులకు పరము దక్కు./
----------------------------

కామెంట్‌లు