ఈ చెల్లాయి జి.రిషిత..భరత్ నగర్ (మూసాపేట్) లోని వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ లో!10వక్లాస్ చదువు తోం ది; బాల్యం లోనే తండ్రి ని కోల్పోయిన .రిషిత..తల్లి దీప్తి ప్రేరణ తో ఆర్ట్ క్రాఫ్ట్ డాన్స్ పాట..ఇలా పాల్గొని బహుమతులు సర్టిఫికేట్స్ ఎన్నో పొందింది.తల్లి నర్సరీ టీచర్.రేడియోప్రోగ్రాంలో పాల్గొన్నది.జవహర్ బాలభవన్
వక్త్రుత్వం పెయింటింగ్ కార్టూన్ ఛత్రపతి శివాజీ సేన స్పోర్ట్స్,లో సర్టిఫికేట్స్ బహుమతులు పొందింది.పిల్లలలోకం_చొక్కాపు వెంకటరమణ గారి స్టోరీ పోటీ లో బాలోత్సవ్ లో ఫస్ట్ ప్రైజ్ క్లే గణేష్ వర్క్ షాప్ లో పాల్గొంది.అక్క క్రిషిత కూడా మంచి చిత్రకారిణి టెన్త్ క్లాస్ లో ఉంది చదువుపై దృష్టి పెడుతోంది..రిషిత..కు మంచి భవిష్యత్తు ఉంది అని మొలక ఆశీస్సులు అందిస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి