కథ:-నంబర్:-7 (పద్యాలలో);-మమత ఐలహైదరాబాద్9247593432
 
గంగ మెచ్చిన రంగడు 1వ.భాగం
ఉ.
గంగకు మ్రొక్కి నావలికి దాటెడి చిత్రము జూడముచ్చటై
సంగతి దేల్చుకుందునని సాధ్వియె నక్కుచు నెండించి యా
రంగని మంత్ర సూత్రముల రాధిక గాంచగచాటుమాటుగన్ 
పొంగెడి గంగ పాయలుగ పొమ్మని వీడెను దారిజూపుచున్

కామెంట్‌లు