నింగి అందాలు;-యలమర్తి అనూరాధ--హైదరాబాద్ -చరవాణి:924726౦206
 చిగురు సింధూరం రంగులో 
వినీల ఆకాశం 
ఎంతో ప్రశాంతంగా 
తెల్ల తెల్లని మబ్బులు
విరజిమ్మినట్లుగా
బృందావనాన్ని తలపిస్తూ 
కృష్ణుని చుట్టూ చేరిన రాధికల్లా 
డాబా మీద పావురాలు వీక్షకుల్లా 
ఉషోదయం కడు రమ్యం కదా!
కామెంట్‌లు