తోగర్ల సురేష్ రచించిన దోషి దిర్ఝకవిత సంపుటిని ఆవిష్కరించిన సి.పి కె.ఆర్ నాగరాజు
 తోగర్ల సురేష్ రచనలు అభినందనీయం పోలిస్  విధులు నిర్వహిస్తున్నే  సాహిత్య సేవలు అందించడం గోప్పవిషయమని  సి.పి కె.ఆర్ నాగరాజు అన్నారు 
సి.పి కార్యాలయంలో  శుక్రవారం ముప్కాల్ ఎ.ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న తోగర్ల సురేష్ రచించిన దోషి దిర్ఝకవిత సంపుటిని  సి‌.పి  కె.ఆర్ నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ  తోగర్ల సురేష్ పోలిస్ గా ఉండి సమాజంలో మార్పు కోసం సాహిత్య సేవ చేస్తూ ఫ్రేండ్లీ పోలిస్ గా అందరికి అందర్శంగా నిలవడం అభినందనీయమన్నారు
  ఈ కార్యక్రమంలో అడిషనల్ డి‌.సి.పి అరవింద్ బాబు, ఆర్మూర్ ఎ.సి.పి ప్రభాకర్ రావ్ ,  రూరల్ సి.ఐ నరేష్ . పోలిస్ సిబ్బంది మరియు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, దారం గంగాధర్, లక్కంపల్లి సంజీవ్ రావ్, చంద్రశేఖర్, సిర్పలింగం , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారుకామెంట్‌లు