యువత- భవిత;- దమరసింగి రాజు;--చరవాణి: 7382271171

 ఓ యువకుల్లారా
సమాజ నిర్మాతల్లారా
దేశ భవితను మార్చే సైనికులారా
రుగ్మతలను తుడిచి పెట్టే తూటాలు మీరు
ఆవి నీతిని అంతమందించే యోదుల్లారా
రాజకీయ ప్రక్షాళన చేసే రాజుల్లారా
మద్యపాన నిర్ములనకు 
నడుంబిగించాలి
స్వార్థం దరిచేరనీకు
మధ్యపానం ఊసే తేకు
అవినీతి అటకట్టించు
ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడు
సుపరిపాలనకు చేయతనివ్వు
నీ అడుగుల
సమాజానికి నీడలు 
నీ ఆలోచనలు కావాలి
సమాజ అభివృద్ధికి
నీ చేతులు కావాలి
సమాజ కర్మాగారాలు
నీవు చిందించే  చెమట బిందువు
సమాజ శ్రేయస్సుకు గులికలు కావాలి
నీ నవ్వులు
సమాజంలో వికశించే పూవులు కావాలి
---------------------------------------------

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం