కథ:- 8:-(6వ. పద్యం)---శివాజ్ఞ;--మమత ఐల--హైదరాబాద్--9247593432
చ.
వినయముతోడ నీశ్వరునివేడెను సర్పము పృథ్వి లోనికిన్
ననుమతి నీయమంటు శివునాజ్ఞను గోరగ నిచ్చె నానతిన్
మనుజుల జంపబోకుమని మంగళకారుడు జెప్పి పంపగా
తనువును ముడ్చుకోనిజగతంతయు జూడొక మూలనుండనే
 

కామెంట్‌లు