చ.
పలువురు కోతిమూకలుగ బాటన బోవుచు గాంచి సర్పమున్
కిలకిల నవ్వుతోడ పరుగెత్తక కర్రతొ గ్రుచ్చ సాగిరే
చలనము లేక నుండెనని సంబరమెచ్చగ గేలిజేయుచున్
సులువుగ జెప్పిరందరికి చోద్యము జూపుచు వింత ప్రాణిగన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి